నెలరోజులు గడుస్తున్న పట్టించుకోని అధికారులు..
On

ఎల్బీనగర్ నియోజకవర్గం డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీలో భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ మాన్యువల్ కృంగి నెల రోజులు గడుస్తున్న అధికారులు ఎలాంటి మరమ్మత్తులు జరకపోవడంతో కాలనీవాసులు ప్రమాదాలకు బలవుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో గురువారం స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, కాలనీ వాసులతో కలిసి మ్యానువలను పరిశీలించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే మ్యానువల్ని యుద్ధ ప్రాతిపదికన పరమతులు చేపట్టాలని అధికారులకు చరవాణి ద్వారా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మావతి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Views: 26
About The Author
Related Posts
Post Comment
Latest News

30 Nov 2023 09:55:47
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
Comment List