నెలరోజులు గడుస్తున్న పట్టించుకోని అధికారులు..

On
నెలరోజులు గడుస్తున్న పట్టించుకోని అధికారులు..

IMG-20231012-WA0759
పరిశీలిస్తున్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

ఎల్బీనగర్ నియోజకవర్గం డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీలో భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ మాన్యువల్ కృంగి నెల రోజులు గడుస్తున్న అధికారులు ఎలాంటి మరమ్మత్తులు జరకపోవడంతో కాలనీవాసులు ప్రమాదాలకు బలవుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో గురువారం స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, కాలనీ వాసులతో కలిసి మ్యానువలను పరిశీలించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే మ్యానువల్ని యుద్ధ ప్రాతిపదికన పరమతులు చేపట్టాలని అధికారులకు చరవాణి ద్వారా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మావతి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Views: 40

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రతి రాత్రి శివపార్వతులు వచ్చే ఆలయం ఇదేనా? ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వెనుక ఆశ్చర్యకర రహస్యం!Do Shiva and Parvati Visit This Temple Every Night? The Mystery of Omkareshwar Jyotirlinga ప్రతి రాత్రి శివపార్వతులు వచ్చే ఆలయం ఇదేనా? ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వెనుక ఆశ్చర్యకర రహస్యం!Do Shiva and Parvati Visit This Temple Every Night? The Mystery of Omkareshwar Jyotirlinga
మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో ప్రతి రాత్రి శివపార్వతులు చౌసర్ ఆట ఆడతారనే విశ్వాసం ఉంది. ఆలయం మూసిన తర్వాత జరిగే రహస్య ఘటన వెనుక ఉన్న పురాణ...
రోజుకు ₹50 పెట్టుబడి.. మెచ్యూరిటీకి ₹35 లక్షలు! పోస్టాఫీస్ గ్రామ సురక్షా యోజనలో ఏముంది?Invest Just ₹50 a Day and Get ₹35 Lakhs! Inside Post Office Gram Suraksha Yojana
అరుణాచలం వెళ్లేవారికి భారీ శుభవార్త.. ఇకపై రెగ్యులర్ రైళ్లు!Big Good News for Arunachalam Devotees! Regular Train Services Announced
నో కాస్ట్ EMIలో భారీ మోసం ఉందా? అసలు నిజం తెలుసుకుంటే షాక్ అవుతారు!Is No Cost EMI Really Free? Hidden Charges and Truth Explained
900కు పైగా సినిమాలు.. రూ.100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు ఎవరో తెలుసా?
విజయవాడ-గుంటూరు మధ్య ‘మెగా గ్రోత్’ హబ్ మంగళగిరి! రియల్ ఎస్టేట్‌కు కొత్త గోల్డెన్ కారిడార్?#Draft: Add Your Title
వేంకటేశ్వర స్వామివారు భూమిపైకి ఎందుకు వచ్చాడు? తిరుమల అవతారం వెనుక దాగిన అద్భుత రహస్యంd Your Title