రెండు లక్షల రూపాయలు స్వాధీనం..
On
వాహన తనిఖీల్లో రూ. రెండు లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన అబ్దుల్లాపూర్మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం రాత్రి సంపూర్ణ హోటల్ దగ్గర 11 గంటలకి వాహన తనిఖీలలో కారులో తరలిస్తున్న
నల్గొండ కు చెందిన వ్యక్తి తీసుకువెళ్తున్న రెండు లక్షల రూపాయలని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు స్వాధీనం చేసినట్లు సీఐ ఎ. మన్మోహన్ తెలిపారు.
Views: 107
About The Author
Post Comment
Latest News
27 Dec 2025 09:21:05
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్...
మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్...

Comment List