బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ భారతి హోలీకేరీ

On
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ భారతి హోలీకేరీ

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా భారతి హోలీకేరీ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 4 గంటల సమయంలో సమీకృత సాయంత్రం జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న నూతన జిల్లా పాలనాధికారికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త కలెక్టర్ గాలు బాధ్యత స్వీకరించిన సందర్భంగా జిల్లా పాలనాధికారిని ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, భూపాల్ రెడ్డి, డిఆర్ఓ సంగీత, కలెక్టరేట్ ఏ.ఓ ప్రమీల, కలెక్టర్ కు పూల బొకేలు అందించి స్వాగతం పలికారు. 

Views: 6

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే