వలిగొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా బత్తిని నగేష్ నియామకం
కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తా
On
వలిగొండ మండల కేంద్రానికి చెందిన బత్తిని నగేష్ ను వలిగొండ మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తూ బుధవారం యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బత్తిని నగేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.
తన ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి, అదేవిధంగా ఎలిమినేటి సురేష్ కు, అవేష్ సిష్టి కి, ఇతర కాంగ్రెస్ నాయకులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Views: 171
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
22 Jan 2026 12:52:33
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివురావు

Comment List