ప్రజ ఆశీర్వాద కార్యక్రమాని ముఖ్య అతిథి గా కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం

ఓగోడ్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేముల వీరేశం

On
ప్రజ ఆశీర్వాద కార్యక్రమాని ముఖ్య అతిథి గా కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం

న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 26 (నల్గొండ జిల్లా స్టాపర్ ):నకిరేకల్ మండలం ఓగోడ్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,ప్రజ ఆశీర్వాద కార్యక్రమాని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం గ్రామంలో తిరుగుతూ చేయి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు..

అనంతరం బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో.. శంకర్, వెంకటయ్య,వినోద్, నాగరాజ్, వెంకన్న, శ్రీను, గణేష్, జానయ్య, రాములు, వెంకన్న, యాదయ్య, సైదులు, రాములు, వినోద్ ,నాగరాజు వంశీ ,నరేష్, వెంకటేష్ ,బన్నీ నరేష్, బాలు, సంతోష్, రాములు, కిరణ్, సురేష్, సందీప్, శివ, మహేష్, శ్రీను సుమారుగా 150 మందికి కాంగ్రెస్ కాండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మన పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను ,కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మెదటగా నేను మీ గ్రామంలోకి వచ్చా.ఇంతా ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. 

 ఈరోజు వచ్చిన తెలంగాణ లో విద్యార్థుల ఆత్మహత్యలు మళ్లీ మెదలైన్నాయి.పరీక్షలు రద్దు, పరీక్షలు వాయిదా వేస్తున్న ఈ ప్రభుత్వంని తగ్గిన బుద్ధి చెప్పాలి.కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 06 గ్యారంటీ స్కీమ్ లను ప్రతి ఒక్కరికి తెలియజేయండి.10 సంవత్సరాలో దళితులకు 3 ఎకరాల భూమి లేదు, ప్రతి గ్రామంలో డబుల్ బెడ్ ఇండ్లు లేవు.ఈ గ్రామాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా భాద్యత నాది.కావున ప్రతి ఒక్కరూ చేయి గుర్తు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకవచ్చేలా కృషి చేయాలని కోరారు.

 

Read More అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.

Read More అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.

 

Views: 18

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.