నకిరేకల్ పట్టణంలోని బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
On
న్యూస్ ఇండియా తెలుగు, అక్టోబర్ 30 (నల్గొండ జిల్లా ప్రతినిధి) :నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 07వ వార్డుకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి రానున్న ఎన్నికల్లో తమకు సంపూర్ణమైన మద్దతుగా ఉంటామని తెలిపారు.
కట్టంగూరు మండలం పరిధిలోని గార్లబాయిగూడెం వార్డు మెంబర్ పర్వతం రాకేష్, శిరిశాల జనార్ధన్, శిరిశాల నరేష్ ,శిరిశాల సతీష్, గార్ష కృష్ణ, పర్వతం రాములు, పర్వతం ఎల్లయ్య, శిరిశాల భాస్కర్ ,పర్వతం వెంకన్న బత్తుల కృష్ణ, శిరిశాల రమేష్, శిరీశాల పరమేష్,పర్వతం వెంకన్న, చిన్న కాశయ్య చింతా బాలకృష్ణ సిరిశాల భాస్కరయ్యా గారికి కాంగ్రెస్ కాండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం.
Views: 100
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jan 2026 16:58:44
కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)జనవరి 30: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి 24 డివిజన్ అభ్యర్థిగా బీర రవికుమార్ శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్...

Comment List