మహోన్నత సేవా పధకానికి ఎంపికైన ప్రకాశం ఏసీబీ డిఎస్పీ
On
ప్రకాశం న్యూస్ ఇండియా :
విది నిర్వహణలో భాగంగా ఉత్తమ సేవలు అందించిన ప్రకాశం జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారి డిఎస్పీ శ్రీనివాసరావు ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ గమనించింది.ఉన్నతమైన సేవలు అందించిన అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ శ్రీనివాసరావును మహోన్నత సేవా ప్రశంసా పత్రాన్ని ఎంపిక చేశారు.ఈ మేరకు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ హరీష్ గుప్తా మంగళవారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ ప్రశంసా పత్రాన్ని డిఎస్పీ శ్రీనివాసరావు ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా 2023 నవంబర్ 1 న అందుకోనున్నారు.
Views: 216
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Nov 2025 13:13:51
15 రోజులు వ్యవధిలోనే వద్ద మరో ప్రమాదం
నాంచారి మడూరు గ్రామం జాతీయ రహదారిపై ప్రమాదం ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ మహిళ కు గాయాలుపట్టించుకోని సంబంధిత అధికారులు...

Comment List