ఇబ్రహీంపట్నంలో ప్రచారం జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ

పెద్ద అంబర్పేట్ వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి

On
ఇబ్రహీంపట్నంలో ప్రచారం జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ

 

అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 05 (

IMG_20231105_214904
ప్రచారంలో పాల్గొన్న వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి

న్యూస్ ఇండియా తెలుగు): ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైస్ చైర్ పర్సన్ చామా సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి అన్నారు. ఆమె ఆధ్వర్యంలో కుంట్లూర్ 20 వార్డ్ లోని శ్రీనగర్ కాలనీ( 78), 21 వార్డ్ లోని వీకర్ సెక్షన్ కాలనీలో ఇంటింటి ప్రచారం చేసారు. మల్రెడ్డి రంగారెడ్డి కి ఓట్ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కాంగ్రేస్ జెండాను రెపరెప లాడిస్తామని వైస్ చైర్మన్ చామా సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి కి కాలనీలోని ప్రతి ఒక్కరూ హామీ ఇచ్చారు. ప్రచారానికి కాంగ్రేస్ నాయకులు చామా రవీందర్ రెడ్డి, 20 వార్డ్ కౌన్సిలర్ జోర్క గీతా శ్రీరాములు, కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ హాజరత్ బేగం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రేస్ యూత్ అధ్యక్షుడు చామా అనుకిరణ్ రెడ్డి, కాంగ్రేస్ నాయకులు ఓరుగంటి కొండల్ గౌడ్, పర్వతి శ్రీనివాస్ రెడ్డి, జోర్క లక్ష్మణ్, బద్దం రాజశేఖరరెడ్డి, ముస్కు సునీల్ రెడ్డి, ఓరుగంటి శ్రీకాంత్ గౌడ్, జోర్క రవి, యానాలా మచ్చారెడ్డి, మద్ది శంకర్ యాదవ్, శ్రీనగర్ కాలనీ వాసులు, వీకర్ సెక్షన్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Views: 88

About The Author

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం