బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా బి సంజీవరావు

బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా బి సంజీవరావు

హైదరాబాదు కూకట్ పల్లి నియోజకవర్గం తుది ఓటరు జాబితా ప్రకారం 4,26,465 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం కూకట్‌పల్లి నియోజకవర్గం ఈఆర్‌వో, డీసీ రవికుమార్‌ తుది ఓటరు జాబితాను ప్రచురించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుది ఓటరు జాబితా ప్రకారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో 4,26,465 మంది ఓటర్లు ఉండగా పురుషులు 2,24,070, స్త్రీలు 2,02,276, ఇతరులు 119 మంది ఉన్నారు. నియోజకవర్గంలో 410 పోలింగ్‌ బూత్‌లను గుర్తించడం జరిగింది. ముసాయిదా ఓటరు జాబితాతో తుది ఓటరు జాబితాను పోల్చితే కొత్తగా నియోజకవర్గంలో 8,018 మంది ఓటర్లు జాబితాలో చేరారు. నవంబర్‌లో విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం నియోజకవర్గంలో 4,18,447 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 2,20,285, స్త్రీలు 1,98,048, ఇతరులు 114 మంది ఓటర్లు ఉన్నారు. హైదరాబాదులోని కూకట్పల్లి నియోజకవర్గం నుండి బి సంజీవరావు ఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో కొన్ని వేల ఓట్లు సంపాదించుకునీ ఓటమిపాలయ్యారు 2023 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాదులోని కూకట్పల్లి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు

Views: 15

Related Posts

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు