బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిక

బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిక

ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండలం లో  రోజురోజుకు వలసలు పెరిగిపోతున్నాయి బిజెపి బిఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు 2023 నవంబర్ 12 ఆదివారం నాడు మండల పార్టీ అద్యక్షులు నిమ్మ రమేష్, యువజన కాంగ్రెస్ అద్యక్షులు సంగమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది టేక్మాల్ మండలంలోని మల్కాపూర్ గ్రామం నుండి ఈ రోజు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పీట్ల గోపాల్ వార్డు మెంబర్, లకావత్ ప్రభు వార్డు మెంబర్, నాయక్ శ్రీరామ్ యూత్ అధ్యక్షులు పి నరేష్, అనిల్, నాగరాజు, బిఆర్ఎస్ కార్యకర్తలు చేరారు పాల్గొన్నవారు ఎల్ రాములు మల్కాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీట్ల నవీన్ కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్కాపూర్ తదితరులు పాల్గొన్నారు

Views: 33

Related Posts

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు