బిఆర్ఎస్ కు బిగ్ షాకిచ్చిన ఎర్రబెల్లి రాఘవరావు..

BRS పార్టీ కి ముదిరాజ్ ముద్దు బిడ్డ చెన్నూర్ గ్రామ ఉప సర్పంచ్ రాజీనామా

By Venkat
On
బిఆర్ఎస్ కు బిగ్ షాకిచ్చిన  ఎర్రబెల్లి రాఘవరావు..

రేవంత్ రెడ్డి, యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు

 

BRS పార్టీ కి ముదిరాజ్ ముద్దు బిడ్డ చెన్నూర్ గ్రామ ఉప సర్పంచ్ రాజీనామా

పాలకుర్తి మండల ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, చెన్నూరు గ్రామ ఉపసర్పంచ్ ముదిరాజ్ రాజ్ ముద్దు బిడ్డ ఆకారపు.ఉపేందర్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పాలకుర్తి MLA అభ్యర్థి యశస్విని రెడ్డి గెలుపు కోసం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరారు .......పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం ఈరవెన్ను  గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు సుమారు 20 మంది కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి వస్తున్న ఆదరణ చూసి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

*కాంగ్రెస్ గూటికి "కడవెండి"  గ్రామా బిఆర్ఎస్ నాయకులు..

Read More సామాజిక సేవలలో ఇంజనీరింగ్ ప్రాజెక్టుల శిక్షణ

జనగామ జిల్లా:
పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి మరియు పాలకుర్తి అభ్యర్థి యశస్విని రెడ్డి సమక్షంలో*,
దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణ మూర్తి గౌడ్,
కడవెండి  గ్రామ శాఖ అధ్యక్షుడు చెన్నూరు రాంబాబు ఆధ్వర్యంలో*
*దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో చేరారు...
పార్టీలో చేరిన వారు.. *భాషిపాక యాదగిరి..బాషిపాక పుల్లయ్య..* *బాషిపాక   ముత్తయ్య.. భాషిపాక  మల్లయ్య.. భాషి పాక చిన్న మల్లయ్య*. *భాషిపాక ఐలయ్య.. బూడిది కిష్టయ్య.. బాషిపాక యాదగిరి*..*కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
     ఈ కార్యక్రమంలో. మండల సీనియర్ నాయకులు. మాసంపల్లి మహేందర్. దేవరుప్పుల టౌన్  సోషల్ మీడియా కోఆర్డినేటర్  రెడ్డి రాజుల ఎల్లప్ప. తదితరులు  పాల్గొన్నారు.
*పాలకుర్తి నియోజకవర్గం కాళీ అవుతున్న కారు
పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంకు చెందిన సుమారు 20 మంది BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలోకి  పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ యశస్విని రెడ్డి    సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
*కాంగ్రెస్ గూటికి " నిర్మల "  గ్రామా బిఆర్ఎస్ సీనియర్  నాయకులు..
*పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి మరియు పాలకుర్తి అభ్యర్థి యశస్విని రెడ్డి సమక్షంలో
జిల్లా ఎస్సీ  సెల్ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్*
దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణ మూర్తి గౌడ్మరియు నిర్మల   గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల రవీందర్ రెడ్డి  ఆధ్వర్యంలో
దేవరుప్పుల మండలం, నిర్మాల   గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో చేరారు.*..
పార్టీలో చేరిన వారు..  బి ఆర్ ఎస్ పార్టీ గడ్డెను స్టాపించి పార్టీ కోసంమె అనుక్షణం కష్టపడి నా వ్యక్తిలు ఇప్పుడు కొత్త నాయకులు వచ్చి అరాచక, అవినీతి,రాజకీయం చూడలేక. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.. నల్ల నరేందర్. లేగ అమర్నాథ్ రెడ్డి   మరియు . వడ్లకొండ ఉప్పలయ్య. సోప్పరి పరుశరాములు..ధారబోయిన బాలరాజు.. మేడ ఉప్పలయ్య.. మలిపెద్ది రాంరెడ్డి. బత్తిని యాదగిరి. కాసర్ల నర్సిరెడ్డి.. నాగటి శ్రీను.. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది..
   ఈ కార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు. వడ్లకొండ ప్రశాంత్.. కొత్త రాంరెడ్డి. కాడబోయిన వెంకన్న . కాడబోయిన రాజు. మేడ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు..
పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు, ఖాళీ అవుతున్న కారు
పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం మొరిపిరాల  గ్రామం కు చెందిన (అమాలి సంఘం )  సుమారు 20 మంది BRS నాయకులు BRS పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి  పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Read More యూనియన్ బ్యాంక్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలి

Views: 32
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు: రైతులు దగ్గర పరిమితికి మించి పండించినటువంటి అదనపు పొగాకును ప్రభుత్వం ఎలాంటి అదనపు సుంకం వసూలు చేయకుండా కొనుగోలు చేయాలని సిపిఎం హనుమంతునిపాడు...
అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు
పదవులలో పాలకవర్గం
పదవులలో పాలకవర్గం బాధ్యతలు
యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం..
కేజీబీవీ లలో సీట్లు పెంచి బాలికల విద్యను ప్రోత్సహించండి: పి.డి.ఎస్.యు
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి - టిడిపి నాయకులు