గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం

జోరుగా సాగుతున్న కాంగ్రెస్ ప్రచారం...

By Ramesh
On
గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం

జనగామ అబివృద్ది కొమ్మూరితోనే సాద్యం...

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ , జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి భారీ మెజారిటీ తో గెలిపించాలని బచ్చన్నపేట మండలంలోని ఇటీకాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వయించారు .ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కాంగ్రెస్తోనే సాధ్యమనీ,కాంగ్రెస్ పార్టీ యువత, మహిళ, రైతులకు ఇవ్వబోయే వివిధ సంక్షేమ పధకాల గురించి వివరించారు. విద్యార్థుల కోసం రూ.5 లక్షల విద్య భరోసా కార్డు, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వం రాగానే మెగా DSC ఏర్పాటు చేసి, ఏక కాలంలో భారీ సంఖ్యలో ఉద్యోగ భర్తీలు వంటి హామీలను వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.
IMG20231120094855_01
Views: 236
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News