వైఎస్ విజయమ్మకు తప్పిన పెనుప్రమాదం

On

YS Vijayamma : వైఎస్ కుటుంబాన్ని యాక్సిడెంట్లు వెంటాడుతున్నాయి. అనంతపురం జిల్లాలో వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు టైర్లుపేలడంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పింది. ఓ కార్యక్రమానికి హాజరై తిరుగుప్రయాణంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసినవెంటనే సీఎం జగన్ తన తల్లి గురించి వాకబు చేసినట్లు తెలుస్తోంది. మరో వాహనంలో విజయమ్మ హైదరాబాద్ కు బయల్దేరారు.

Views: 7
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు