యశస్వినీ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్న తండావాసులు..
On
పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం పెద్దతండ, మాదాపురం, తూర్పు తండా, గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి
పర్యటించారు. గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అనంతరం సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు ఒక్కరు కూడా అభివృద్ధికి నోచుకోలేదని, కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడింది. తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే, ఏ ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని నీచలు బిఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఆరు గ్యారెంటీ కార్డులను అమలు చేస్తామన్నారు. రాబోయే నాలుగు రోజులు ప్రతి ఒక్క కార్యకర్త గ్రామస్థాయి నుండి కష్టపడాలన్నారు.
Views: 70
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
22 Dec 2025 12:46:19
డోర్నకల్ డిసెంబర్ 22 న్యూస్ ఇండియా ప్రతినిధి
హైదరాబాద్, కొండాపూర్ మై హోమ్స్ మంగళలోని సోంత గృహాంలో తన 6వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ...

Comment List