ఎమ్మెల్యే గాదరి కిషోర్ పది సంవత్సరాలైనా ఈ ఊరి గురించి పట్టించుకోవడం లేదు... బండ మీది గ్రామ ప్రజలు 

On
ఎమ్మెల్యే గాదరి కిషోర్ పది సంవత్సరాలైనా ఈ ఊరి గురించి పట్టించుకోవడం లేదు... బండ మీది గ్రామ ప్రజలు 

 

న్యూస్ఇం డియా తెలుగు, నవంబర్ 28 (నల్గొండ జిల్లా ప్రతినిధి) శాలిగౌరారం మండలం బండమీదిగూడెం లో ఇప్పటివరకు టిఆర్ఎస్ ప్రభుత్వం అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ 10 సంవత్సరాలైనా ఈ ఊరి గురించి పట్టించుకోవడం లేదు కనీసం ఈ ఊర్లో రోడ్డు వసతి కల్పించకపోవడం దురదృష్టకరం ఇప్పటివరకు పూరి ప్రజలంతా ఊరి ప్రజలంతా ఒక్క మాటగా ఏకతాటిపై ఉండి మా ఊరికి ఓట్లు అడగడానికి రావాలి అంటే రోడ్లు వేసిన వారికి మాకు రోడ్లు వేస్తామని చెప్పే వారికి మా ఓట్లు వేస్తాము అని ఊరు ప్రజలంతా అనడం చాలా సంతోషంగా ఉంది అన్నారు నేను కాంగ్రెస్ అభ్యర్థిగా మందుల శామ్యూల్ అను నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గెలిచిన తర్వాత ఆరు నెలల లోపు ఈ రోడ్డు వేసే బాధ్యత నాది అని ప్రజల ముందు ప్రమాణం చేస్తున్న అన్నారు అలాగే టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో మందుల శామ్యూల్ ఆధ్వర్యంలో చేరడం జరిగింది.

Views: 34

About The Author

Post Comment

Comment List

Latest News