ఎంపీ అర్వింద్ పర్యటన ఉద్రిక్తత
On
నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఇందల్వాయి మండలం గన్నారంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అర్వింద్‌ను టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ-టీఆర్‌ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

Views: 4
Tags:
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
16 Sep 2025 21:07:06
అక్కడ సీజ్..ఇక్కడ రిలీజ్..? డీల్ ఒకే....
దారిలోనే సెటిల్ మెంట్.. ఆఫీస్ కు రాగానే సిజ్ చేసిన పరికరాలు కారులో తరలింపు..
ఈ వింత విచిత్రమైన సంఘటన...
Comment List