ఎర్రబెల్లికి ఎదురుగాలి తప్పదని ముందే చెప్పాను
ఎర్రబెల్లి పై కాంగ్రెస్అభ్యర్థి యశస్వినిరెడ్డి గెలుపు
By Venkat
On
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం సీనియర్ రాజకీయ నాయకుడు 6 ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా గెలిచిన B.R.S పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు పై కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి గెలుపొందారు.
అయితే కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తుందని తేదీ 26:Nov 2023 11:19 నిమిషాలకు 9రోజులు ముందే ఆడారి నాగరాజు ఎర్రబెల్లి పై అత్తా కోడలు పోరు అంటూ విశ్లేషణ చేశారు అందులో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని విశ్లేషించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎర్రబెల్లి గెలుస్తారని అనేక సర్వేలు చెప్పాయి
ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి.

Views: 9
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
22 Dec 2025 12:46:19
డోర్నకల్ డిసెంబర్ 22 న్యూస్ ఇండియా ప్రతినిధి
హైదరాబాద్, కొండాపూర్ మై హోమ్స్ మంగళలోని సోంత గృహాంలో తన 6వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ...

Comment List