కుసంగి గ్రామంలో దామోదర్ రాజనర్సింహ జన్మదిన వేడుకలు టేక్మాల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్

On
కుసంగి గ్రామంలో దామోదర్ రాజనర్సింహ జన్మదిన వేడుకలు టేక్మాల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్

న్యూస్ ఇండియా తెలుగు (డిసెంబర్ 5 టేక్మాల్ ప్రతినిధి జైపాల్) అందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి గ్రామంలో బలహీన వర్గాల ఆశ జ్యోతి అందోల్ నియోజకవర్గ శాసనసభ్యులు దామోదర రాజనర్సింహ మరియు యువ నాయకులురాలు త్రిష దామోదర్ గార్ల జన్మదిన వేడుకలు పురస్కరించుకుని స్థానిక గ్రామ పంచాయతీ వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి, బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు లచమ్మ అంజయ్య, పార్టీ అద్యక్షులు సుబ్బారావు, ఎన్ ఎస్ యు ఐ మండల ప్రధాన కార్యదర్శి వెంకట్ గౌడ్, సీనియర్ నాయకులు ఎండి ఆరిఫ్, మాజీ ఉప సర్పంచ్ నారాయణ గౌడ్, పేరట్ల లడ్డు, గొల్ల భూమయ్య ,నాగమొల్ల శ్రీశైలం, బుడ్డోల్ల సంగయ్య, బేగరి శంకరయ్య, బేగారి గోపాల్, పెద్దంకమొల్ల లక్ష్మయ్య, ఎల్ల గౌడ్, వెంకయ్య, గ్రామ సోషల్ మీడియా కో ఆర్డినెటర్స్ పిట్ల పాండు, పెద్దపురం కృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకులు, అనిల్ గౌడ్, రమేష్ గౌడ్, మరాఠీ సాయిలు, కుమ్మరి రాజు, అనిల్ గౌడ్, బుడ్డోల్ల పాపయ్య, లక్ష్మణ్ గౌడ్, శ్రీకాంత్, మారోల్ల సతీష్, సునీల్, సిద్దు, అభిలాష, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 31

About The Author

Post Comment

Comment List

Latest News

సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..! సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!
ఇందూరు, ఫిబ్రవరి22, న్యూస్ ఇండియా ప్రతినిధి కామారెడ్డి జిల్లా గాంధారివాసి చాకలి పోశయ్య (48) సౌదీ అరేబియాలో రియాజ్ కు వెయ్యి  కిలోమీటర్ల దూరంలో ఎడారిలో వ్యవసాయ...
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజి మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి
శ్రీయుత గౌరవనీయులు పూజ్యులు ఏ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దివ్య సముఖమునకు...*
కమలం గూటికి చేరిన ఆరే రవీందర్..!
ఎంపీటీసీ అరే లావణ్య రవీందర్ ను బిజెపిలోకి రావాలని ఆహ్వానించిన -
కాలుష్య కుంపటిగా డంపింగ్ యార్డు* *కరువైన నియంత్రణ
మూడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చాటిన కందుకూరి సోని...