నాగోల్ డివిజన్లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన

On

నాగోల్ డివిజన్లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి.. న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు29(ఎల్బీనగర్ రిపోర్టర్ యాదగిరి): నాగోల్ డివిజన్ లో దాదాపు 90 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.అందులో భాగంగా ఆదర్శ్ నగర్ కాలనీ వద్ద ఆదర్శ్ నగర్ రోడ్డు నెం.1 కమాన్ వద్ద, శ్రీనివాస కాలనీ నందు సీ.సీ.రోడ్డు, శివపూరి కాలనీ నందు సీ.సీ. రోడ్డు,సౌత్ […]

నాగోల్ డివిజన్లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన
ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి..

న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు29(ఎల్బీనగర్ రిపోర్టర్ యాదగిరి): నాగోల్ డివిజన్ లో దాదాపు 90 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.అందులో భాగంగా ఆదర్శ్ నగర్ కాలనీ వద్ద ఆదర్శ్ నగర్ రోడ్డు నెం.1 కమాన్ వద్ద, శ్రీనివాస కాలనీ నందు సీ.సీ.రోడ్డు, శివపూరి కాలనీ నందు సీ.సీ. రోడ్డు,సౌత్ ఎండ్ పార్క్ కాలనీలో వీ.డి.సీ.సీ. రోడ్లు, విశాలాంధ్ర కాలనీ సీ.సీ. రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్,డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి,సీనియర్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి,చెరుకు ప్రశాంత్ గౌడ్, సూర్వి రాజు, తూర్పాటి కృష్ణ, రమేష్,భాస్కర్ యాదవ్, డివిజన్ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,
అభిమానులు,ఉద్యమకారులు,మహిళలు,కాలనీవాసులు పాల్గొన్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ బూత్ లోకి ఓటు వేసేందుకు...
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన