ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
నర్సాపూర్ / న్యూస్ ఇండియా
By Ramesh
On
సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఆవుల రాజిరెడ్డి. అనంతరం పట్టణంలోనీ పుర వీధుల నుండి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ లో రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్నిఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 74
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
19 Apr 2026 18:07:28
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రేపు అనగా ఏప్రిల్ 20, నుండి వారం రోజులు సంక్షేమ వారోత్సవాలు (సోమవారం మొదటి

Comment List