ఖేడ్ ఎమ్మెల్యే ను సన్మానించిని రాజారామ్ తండా వాసులు
By JHARAPPA
On
కంగ్టి,డిసెంబర్13న్యూస్ ఇండియాసం
గారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో రాజారామ్ తండా గ్రామస్థులు మర్యాదపూర్వక కలిసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే కు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమం లో గ్రామసర్పంచ్ పల్లవి- పరుశురాం రాథోడ్, ఖిరు నాయక్ మాజీ సర్పంచ్, ముంగీలాల్ ఉపసర్పంచ్, గంగారాం ex ఎంపీటీసీ, మణిరం, గోపాల్ విద్యాకమిటి చైర్మన్, గోవింద్ నాయక్, విట్టల్ నాయక్, నందులల్ మణిరంనాయక్, గులాబ్ సింగ్, చందర్, లక్సమన్, రవీందర్ డీలర్, జీవన్, రాంకిషన్, బాబూసింగ్, సుభాష్ నాయక్, దుంసింగ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Views: 264
Tags:
Comment List