*◆సోమిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *
On
మండలంలోని పాకాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సినియర్ నాయకులు కడిపికొండ సోమిరెడ్డి (62) శుక్రవారం నాడు యాక్సిడెంట్ లో మరణించిన విషయం తెలుసుకుని జనగామ ఏరియా ఆసుపత్రిలో సోమిరెడ్డి మృతదేహాన్ని చూసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కంటతడి పెట్టుకున్నారు. సోమిరెడ్డి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాడని, అతని మృతి నన్ను ఎంతో కలచివేసింది అని మాజీ మంత్రి అన్నారు, అక్కడే ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు
===================
Views: 40
Tags:
Comment List