సీఈఆర్ క్లబ్ లో మట్టి వినాయకుల పంపిణీ
On
నేడు సీఈఆర్ క్లబ్ లో మట్టి వినాయకుల పంపిణీ న్యూస్ ఇండియా తెలుగు ఆగస్టు30(మందమర్రి చిలుక సంజీవ్): మందమర్రి ఏరియా ఈ నెల 31 వ తేదీన వినాయక చవితి సందర్భంగా మందమర్రి ఏరియా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నేడు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సిఈఆర్ క్లబ్ లో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ చేతులమీదుగా ఉదయం పదిన్నర గంటలకు నిర్వహించబడును అని ఎన్విరాన్మెంట్ హెచ్ ఓ డి ప్రభాకర్ సోమవారం ఒక […]
నేడు సీఈఆర్ క్లబ్ లో మట్టి వినాయకుల పంపిణీ
న్యూస్ ఇండియా తెలుగు ఆగస్టు30(మందమర్రి చిలుక సంజీవ్): మందమర్రి ఏరియా ఈ నెల 31 వ తేదీన వినాయక చవితి సందర్భంగా మందమర్రి ఏరియా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నేడు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సిఈఆర్ క్లబ్ లో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ చేతులమీదుగా ఉదయం పదిన్నర గంటలకు నిర్వహించబడును అని ఎన్విరాన్మెంట్ హెచ్ ఓ డి ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మందమరి ఏరియా ఉద్యోగులు మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పర్యావరణాన్ని కాపాడడం లో భాగస్వాములు కావాలని కోరారు.
Views: 0
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
02 Jan 2026 18:04:36
మత్స్యకారులను వృద్ధిలోకి తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ ముదిరాజ్ అన్నారు.
ముదిరాజ్...

Comment List