రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకలు
పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై
By JHARAPPA
On
రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు శనివారం రోజు నిర్వహించారు.ఈ వేడుకల్లో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పాల్గొని పాయసం వండారు. అనంతరం దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు.తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్ అని పేర్కొన్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు.శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.ఇది వికసిత భారత్ అని ఆమె పేర్కొన్నారు. గవర్నర్ తమిళసై శుక్రవారం పుదు చ్చరి రాజ్‌నివాస్‌లో పొంగల్ వేడుకల్ని నిర్వహించారు.
Views: 109
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Oct 2025 08:07:55
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం..
గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు...
పోస్టుమార్టం అనంతరం...

Comment List