శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు..
ఎల్బీనగర్ ఏసిపి జానకిరామ్ రెడ్డి, సీఐ బి. అంజిరెడ్డి..
On
ఎల్బీనగర్, జనవరి 22 (న్యూస్ ఇండియా ప్రతినిధి): అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా

ఎల్బీనగర్ ఏసిపి జోన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో ఎల్బీనగర్ ఏసిపి ఎస్ జానకి రామ్ రెడ్డి, ఎల్బీనగర్ సిఐ బి. అంజిరెడ్డి, ఎస్సై మధు రాములోరి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏసిపి, సీఐ, ఎస్ఐలను ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Views: 10
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Oct 2025 22:03:20
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, అక్టోబర్ 18
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
, న్యూస్ ఇండియా ప్రతినిధి:
మహేశ్వరం...
Comment List