శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు..

ఎల్బీనగర్ ఏసిపి జానకిరామ్ రెడ్డి, సీఐ బి. అంజిరెడ్డి..

On
శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు..

ఎల్బీనగర్, జనవరి 22 (న్యూస్ ఇండియా ప్రతినిధి): అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా

IMG-20240122-WA0079
ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎల్బీనగర్ ఏసిపి, సీఐ


ఎల్బీనగర్ ఏసిపి జోన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో ఎల్బీనగర్ ఏసిపి ఎస్ జానకి రామ్ రెడ్డి, ఎల్బీనగర్ సిఐ బి. అంజిరెడ్డి, ఎస్సై మధు రాములోరి కళ్యాణంలో పాల్గొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏసిపి, సీఐ, ఎస్ఐలను ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Views: 11

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం  మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్  కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు