పేకాట స్థావరం పై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్
రూ.23640 నగదు పట్టివేత
By JHARAPPA
On
కంగ్టి,జనవరి25న్యూస్ ఇండియా
పేకాట స్థావరం పై పోలీసుల దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేసిన ఘటన బుధువారం సాయంత్రం కంగ్టి లో చోటుచేసుకుంది . ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని పోచమ్మ గల్లీలో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు దాడికి పాల్పడగా ఏడుగురిని పట్టుకుని అరెస్ట్ చేసి వారి వద్ద రూ.23640 నగదు దొరికాయని తెలిపారు. పేకాట అడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్సై హెచ్చరించారు.
Views: 508
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Mar 2026 20:12:24
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...

Comment List