అత్యవసర సమయంలో రక్తదానం చేసిన రుద్రంగి బ్లేడ్డ్ గ్రూప్ G

On
అత్యవసర సమయంలో రక్తదానం చేసిన రుద్రంగి బ్లేడ్డ్ గ్రూప్ G

రుద్రంగి, జనవరి25,  న్యూస్ ఇండియా

కరీంనగర్ జిల్లాలోని చల్మేడ ఆనందరావు హాస్పిటల్ లో చందుర్తి మండలం బండపెల్లి గ్రామానికి చెందిన రాజవ్వ కు హార్ట్ సర్జరీ ఉండగా చికిత్స  నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం అని పేషెంట్ కుటుంబ సభ్యులు డోనర్ కోసం వేతకుతూ కరీంనగర్ పట్టణంలో వాళ్ళకి ఎవరు డోనర్ దొరకక రుద్రంగి మండలకేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు,శాశ్వత రక్తదాత మర్రిపెల్లి విశాల్ గౌడ్ కు సమాచారం తెలుపగా  రుద్రంగి  బ్లేడ్డ్ డోనర్స్ వాట్సాప్ గ్రూప్ లో సమాచారం చేరవేయగా రుద్రంగి మండలకేంద్రానికి  చెందిన మ్యాదరి గంగాధర్, పడాల నరేష్,ఆకుల నవీన్ ముగ్గురు కలిసి కరీంనగర్ వెళ్లి రక్తం ఇవ్వడం జరిగింది. బి పాజిటివ్ రక్తం అవసరం అని సమాచారం తెలపగానే సమయంతో సంబంధం లేకుండా వెంటనే స్పందించి ఆపద సమయంలో రక్తదానం చేసిన యువకులను రుద్రంగి బ్లేడ్డ్ బ్యాంక్ గ్రూప్ సభ్యులు మరియు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Views: 19
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రాజ్యాంగం దినోత్సవం రాజ్యాంగం దినోత్సవం
  పౌరుడు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని  అంబేద్కర్ వాది సోమారపూ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో  అంబేద్కర్ సంఘం  ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ