ఎన్గల్ రాజన్న ఆలయ నూతన కమిటీ ఎన్నిక..!
- అధ్యక్షుడిగా గుంటి గంగాధర్
On
చందుర్తి, జనవరి27, న్యూస్ ఇండియా టుడే
చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుంటి గంగాధర్, ఉపాధ్యక్షులుగా కుసుంబ కిష్ట స్వామి, మాదాసు స్వామి, ప్రధాన కార్యదర్శిగా లాండే ప్రసాద్, ప్రచారకర్తలుగా మాదాసు స్వామి, లకోట స్వదీశ్, క్యాషియర్లుగా లింగంపల్లి తిరుపతి, మొకిలే విజేందర్, గౌరవ అధ్యక్షులుగా బోరగాయ కమలాకర్, లింగంపల్లి సత్తయ్య, కార్యవర్గ సభ్యులతో పాటు సోషల్ మీడియా సభ్యులను ఎన్నుకున్నారు... నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు గుంటి గంగాధర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేస్తుందన్నారు.. అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు
Views: 37
Tags:
About The Author
Post Comment
Latest News
02 Jul 2025 10:58:34
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
Comment List