మగవారి మెడ లో చైన్ లాకెళ్ళిన దుండగులు
On
*మగవారి మెడ లో చైన్ లాకెళ్ళిన దుండగులు*
ఎల్బీనగర్, ఫిబ్రవరి 07 (న్యూస్ ఇండియా ప్రతినిధి): వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్ నగర్ లో ఉదయం పాలకు వెళ్లి తిరిగి వస్తుండగా బండారి గోవర్దన్ రెడ్డి(32) మెడలో తులం బంగారం చైన్ గుర్తు తెలియని వ్యక్తులు బైక్ వచ్చి లాకెల్లిన ఇద్దరు దుండగులు. సీసీ పుట్టేజ్ ఆధారంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు, వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇనిస్పెక్టర్ తెలిపారు.
Views: 50
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
10 Jun 2026 21:00:11
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..
ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి..
ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...

Comment List