నూతన పట్టు వస్త్ర అలంకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
నూతన పట్టు వస్త్ర అలంకరణ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

న్యూస్ ఇండియా తెలుగు,ఫిబ్రవరి 11 (నల్లగొండ జిల్లా ప్రతినిధి):  కట్టంగూర్ మండల కేంద్రము లో కాంగ్రెస్ నాయకులు సోమగానీ రామకృష్ణ సోదరుని కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మాజీ జడ్పీటీసీ ప్రస్తుతం ఎంపీటీసీ 2 మాది యాదగిరి గారు నకిరేకల్ సీనియర్ నాయకుడు గంగాధర్ గారు చిన్నారి నా ఆశీస్సులు అందించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు రెడ్డిపల్లి సాగర్ పెద్ది యాదగిరి బూరుగు శ్రీను మిట్టపల్లి శివ కేవీ గౌడ్ ధార భిక్షం గుండు పరమేష్ లింగయ్య శేఖర్ స్వామి తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చేరుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారుIMG-20240211-WA0004

Views: 144

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.