దైవదర్శనానికి వచ్చిన వృద్ధురాలిని నమ్మించి  - 3 ½ తులాల బంగారు గొలుసు ఎత్తుకు వెళ్ళిన కేటుగాడు

వేములవాడ, ఫిబ్రవరి 11, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
దైవదర్శనానికి వచ్చిన వృద్ధురాలిని నమ్మించి  - 3 ½ తులాల బంగారు గొలుసు ఎత్తుకు వెళ్ళిన కేటుగాడు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి  దైవ దర్శనానికి వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన వృద్దురాలును మెడలో సుమారు ౩౦-32 సo. వయసుగల మగ వ్యక్తి నలుపు మరియు ఎరుపు రంగు గల గ్లాముర్ బండి ఫై వచ్చిన కేటుగాడు వృద్ధురాలికి మాయ మాటలు చెప్పి నమ్మించి తన రూమ్ వద్ద దింపుతాను అని నమ్మించి బైక్ ఎక్కించుకొని వేములవాడలోని  ఓపెన్ ఏరియా కు తీసుకెళ్ళి మెడలోని 3 ½ తులాల బంగారు పుస్తెల తాడు ను గుంజుకొని పారిపాయినాడు.

IMG-20240211-WA0114

బండి నెంబర్ ప్లేట్ ఫై 3 అని రాసి ఉన్నది , నిందితుడు మెరూన్ కలర్ డబ్బాల అంగి మరియు నలుపు రంగు ప్యాంటు దరించి ఉన్నాడు  సంబంధిత వ్యక్తి ఎక్కడ కనిపించిన వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ కు  8712656413 కి సమాచారం ఇవ్వాగలరని పట్టణ సీఐ పి.కరుణాకర్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Views: 77

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం