నేడే ఘనంగా జెన్ఫోల్డ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వార్షికోత్సవం

By Ramesh
On
నేడే ఘనంగా జెన్ఫోల్డ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్  వార్షికోత్సవం

జెన్ఫోల్డ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మార్చి 1 న ఘనంగా నిర్వహించే రెండవ వార్షికోత్సవ సందర్బంగా ఉద్యోగులకు మేనేజ్మెంట్ క్రిడా పోటీలు నిర్వహించారు. ఈ క్రిడా పోటీలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జెన్ఫోల్డ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిట్ మేనేజ్మెంట్ ఉద్యోగుల కోసం ఎంతగానో కృషి చేస్తుందని క్రికెట్, వాలీబాల్, స్లో సైక్లింగ్ మరియు ఇతర క్రిడా పోటీలు నిర్వహించి తమని ఎంతగానో ప్రోత్సహిస్తుందని ఉద్యోగులు జెన్ఫోల్డ్ మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా జెన్ఫోల్డ్ మేనేజ్మెంట్ లో హెచ్.ఆర్ శ్రవణ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ నాగ గోపి లు బాధ్యతలు నిర్వహించారు. క్రికెట్ విజేత గా ప్రొడక్షన్ టీం కప్ ని కైవసం చేసుకుంది. మరియు రన్నెరప్ గా క్వాలిటీ కంట్రోల్ టీం నిలబడింది. వాలీబాల్ విజేత గా రోరింగ్ లయన్స్ కప్ ని కైవసం చేసుకోగా రన్నెరప్ గా ఫైర్ డ్రాగన్ నిలబడింది. మరియు మార్చి1 న ఘనంగా నిర్వహించే రెండవ వార్షికోత్సవ సంబరాలల్లో జెన్ఫోల్డ్ మేనేజ్మెంట్ విజేతలకు మరియు రన్నెరప్ లకు కప్స్ మరియు మెడల్స్ అందజేయనున్నారు.

Views: 66
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News