బైండోవర్ నిబంధనలను పాటించని వ్యక్తి కి రూ. 30వేల జరిమానా విధింపు..!
- నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన - ఎస్సై అశోక్..
On
బైండోవర్ నిబంధనలను పాటించని వ్యక్తి కి జరిమానా విధించినట్లు రుద్రంగి ఎస్సై సిరిసిల్ల అశోక్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గొల్లెం నర్సింగ్ అనే వ్యక్తి గత సంవత్సరం నవంబరులో 09వ తేదీన తాసిల్దార్,ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు రుద్రంగి పోలీస్ వారు మంచి మర్యాదపూర్వకంగా బైండోవర్ చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. గొళ్ళెం నర్సింగ్ బైండ్ ఓవర్ నిబంధనలను పాటించాకపోవడంతో నేరంలో పాల్గొనడం జరిగిందని, క్రమశిక్షణతో లేడని ఈ నేల 05వ తేదీన రుద్రంగి తాసిల్దార్ శ్రీలతకి 30వేల రూపాయలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అట్టి జరిమానా కట్టినట్టు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. ఇలాంటి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.
Views: 325
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
22 Jan 2026 21:44:56
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్ణీత గడువుల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని హౌసింగ్ కార్పొరేషన్...

Comment List