లంచం తీసుకుని ముంచేశారు..!

రెవెన్యూ అధికారులకు లంచాల జబ్బు..!

On
లంచం తీసుకుని ముంచేశారు..!

డబ్బు పోయింది.. భూమి పోయింది... చివరికి ప్రాణం పోయింది....

రెవెన్యూ శాఖలో అవినీతి జలగలు..!

ఎమ్మార్వో కార్యాలయం ముందు కుటుంబ సభ్యుల ధర్నా...

 

న్యూస్ ఇండియా తెలుగు, మార్చి 22 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

Read More తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...

ప్రభుత్వం ఇస్తున్న జీతం తీసుకుంటూనే, లంచాల కోసం ఎగబడుతున్నారు.జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని పడమటికేశవపూర్ గ్రామానికి చెందిన కోమ్మాటి రఘుపతి ఊరివేసుకోని మృతి చెందారు.మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం...వారి వ్యవసాయ భూమి వద్ద ఉన్న మిగులు భూమిని మృతుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని సినియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్ కలిసి 4 లక్షలు తీసుకున్నారని, లంచం ఇచ్చి సంవత్సరం గడుస్తుండగా తిరిగి ఇవ్వకపోవడంతో చేసిన అప్పు తీర్చలేక, రెవెన్యూ అధికారులు తిరిగి తమ పైసలు ఇవ్వమని వాళ్ళ చుట్టూ తిరిగి చెప్పులు అరిగి తీవ్ర మనస్తాపంతో వ్యవసాయ భూమి వద్ద ఊరివేసుకోని మృతి చెందాడని, వారికి న్యాయం జరిగాలని బచ్చన్నపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు శవంతో కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు.

Read More మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..

IMG-20240322-WA2291(1)

Read More ఎలక్ట్రిక్‌ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ: MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి

IMG-20240322-WA2290

 

Views: 711
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News