మాకు న్యాయం చేయండి..

గౌరెల్లి హూడా లేవుట్ శ్రీ రుద్ర కాలనీ వాసులు, బిల్డర్లు

On
మాకు న్యాయం చేయండి..

మాకు న్యాయం చేయండి..

నాగోల్ పోలీస్ లను ఆశ్రయించిన...

గౌరెల్లి హూడా లేవుట్ శ్రీ రుద్ర కాలనీ వాసులు, బిల్డర్లుIMG_20240328_16431914..

ఎల్బీనగర్/అబ్దుల్లార్పుర్మేట్ మార్చ్ 28 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లి గ్రామపంచాయతీ సర్వే నెంబర్ 227  హూడా లేవుట్ శ్రీ రుద్ర కాలనీలో గ్రామ పంచాయతీ అధికారులు ఇంటి ముందు మేట్లు(ర్యాపు) లను గురువారం ఉదయం కొన్ని తొలగించారు. గత రెండు నెలల క్రితం ప్రజాపాలనలో గ్రామంలోని  నాయకులు అక్రమంగా ర్యాంపులు కట్టారని పిర్యాదు చేసారు. గ్రామపంచాయతీ కార్యదర్శి శశిధర్ గత నెల క్రితం జెసిబి సహాయంతో మొదటి ఇల్లు మెట్లను తొలగించారు. కాలనీ వాసులు, బిల్డర్లు పంచాయతీ కార్యదర్శితో మాట్లాడితే పిర్యాదు ఇచ్చిన వారితో మాట్లాడుకోమని సూచించారు. దానికి మేము సానుకూలంగా స్పందించి వారి సూచన మేరకు పిర్యాదుదారునితో మాట్లాడి ఒక ఒప్పందం ప్రకారము 1,20,000/- రూపాయలకు కుదిరింది. 37 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా కృష్ణ చిత్రం కు 04 మార్చ్2024 రోజున పంపించాము. మిగిలిన 83 వేల రూపాయలు బిల్డర్లు అందించినట్లు కాలనీ వాసులు తెలిపారు. ఒప్పందం ప్రకారం ఉండకుండా గురువారం ఉదయం 28మార్చ్2024 మిగతా ర్యాంపులను తొలగించారు. ఇ విషయంపై నాగోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.

Read More ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

Views: 144

About The Author

Post Comment

Comment List

Latest News