నిందితులకు మూడేళ్లు జైలు శిక్ష
On

వలిగొండ పోలీస్ స్టేషన్లో 2018లో అప్పటి ఎస్ఐ ఇద్రిస్ అలీ నమోదు చేసిన కేసు క్రైమ్ నెంబర్ 48/2018కేసు పూర్వాపరాలను పరిశీలించిన భువనగిరి కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి బుధవారం రోజున ఐపిసి సెక్షన్ 306 ప్రకారం నిందితులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష 500 రూపాయల జరిమానా ను విధించడం జరిగింది. ఈ కేసులో దోషులుగా ఏ1 డింగరి శేషాచార్యులు, ఏ2 డింగరి శ్రీదేవి, ఏ3 డింగరి ఫణి కుమార్, ఏ4 కారంపూడి రోజా లను దోషులుగా నిర్ధారించడం జరిగింది. ఇట్టి శిక్షను వారికి అమలుచేయనున్నట్లు వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
Views: 123
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
27 Apr 2026 22:15:39
ఖమ్మం ఏప్రిల్ 27 ఖమ్మం న్యూస్:
ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీ బి. నాగేశ్వర్ రావు ప్రభుత్వ జూనియర్ కళాశాల నేలకొండపల్లిలో...

Comment List