తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ
తొర్రూరు SHO కూచిపూడి జగదీష్, ఎస్సై పి రాజు
On
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం
ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాలలోని పోలింగ్ బూత్ లను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి గొడవలు జరగ కుండా ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా వాతావరణం కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు సీఐ సంజీవ్, ఎస్సైలు కూచిపూడి జగదీష్, పిల్లల రాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Views: 18
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
28 Nov 2025 17:57:27
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...

Comment List