తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ

తొర్రూరు SHO కూచిపూడి జగదీష్, ఎస్సై పి రాజు

తొర్రూరు లోని పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్పీ

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం IMG-20240504-WA0008 ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాలలోని పోలింగ్ బూత్ లను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి గొడవలు జరగ కుండా ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా వాతావరణం కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు సీఐ సంజీవ్, ఎస్సైలు కూచిపూడి జగదీష్, పిల్లల రాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 19
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

యువ మండల్ వికాస్ అభియాన్ యువ మండల్ వికాస్ అభియాన్
*మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్  కార్యక్రమం  ఎర్రుపాలెం మండలంలో నిర్వహించడం జరిగింది*మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల...
షహీదీ దివస్ (అమరవీరుల దినోత్సవం)
కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్ 
గంజాయి రహిత గ్రామంగా వెలికట్టను తీర్చిదిద్దుదాం
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..
ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు