బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన పీసరి వెంకట్ రెడ్డి

బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన పీసరి వెంకట్ రెడ్డి

IMG-20240509-WA0942
కాంగ్రెస్ లో చేరిన పీసరి వెంకట్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పిసరి వెంకట్ రెడ్డి ఆత్మకూర్ మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పిసరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలియజేశారు. అదేవిధంగా మరో 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగబోతున్నారని కూడా ఇచ్చిన హామీలను అతి తొందరలో ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేస్తారని పేద ప్రజలను కూడా ఆదుకుంటారని వారన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నరేందర్ గుప్తా, బత్తిని ఉప్పలయ్య గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షుడు మంటిపల్లి సుధాకర్,కార్యదర్శి కావటీ బిక్షం, కావటి సూరయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 152

Post Comment

Comment List

Latest News

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్
            చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ
ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...
భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.