ఘనంగా పల్లా సతీష్ రెడ్డి జన్మదిన వేడుక

పాల్గొన్న మిత్రబృందం.

By Venkat
On
ఘనంగా పల్లా సతీష్ రెడ్డి జన్మదిన వేడుక

మిత్రులతో సతీష్ రెడ్డి

ఘట్కేసర్ జోడిమెట్లలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జనగామ జిల్లా, జనగామ ఎమ్మేల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తమ్ముడు,మా ఆప్త ప్రియ నేస్తం, స్నేహబంధం,కల్లకపటం కల్ముషం లేని మహారాజు,రారాజు,ప్రతి ఒక్కరితో ప్రేమగా ఆప్యాయంగా నోరారా పలకరించే పల్లా సతీష్ రెడ్డికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రబృందం.IMG-20240515-WA0205

Views: 51
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం
ఖమ్మం తిరుమాలయ పాలెం మండలం బచ్చోడు  తండా గ్రామపంచాయతీ  వద్ద రిలయన్స్ ఫౌండేషన్, ఎరిస్ ఆగ్రో వారు      సంయుక్తంగా, భూసార పరీక్షలు  కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ...
పాత కేసు ను చూపి రూ 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ అధికారులు
లారీ, బైక్ డీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు
పట్టభద్రుల ఓటు....... పట్టుకోండి 500 నోటు
ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ సాగు పై అవగాహన సదస్సు