అమ్మ ఆదర్శ పాఠశాల పనులు స్కూల్స్ ప్రారంభం వరకు పూర్తి కావాలి

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు స్కూల్స్ ప్రారంభం వరకు పూర్తి కావాలి

*అమ్మ ఆదర్శ పాఠశాల పనులు స్కూల్స్ ప్రారంభం వరకు IMG-20240516-WA0106


గురువారం ఐ డి ఓ సి కాన్ఫరెన్స్ హాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పర్యవేక్షణ పై జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ లెనిన్ వత్సల్ టోప్పో తో కలిసి  సంబంధిత అధికారులతో సమీక్ష  సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్ష సమావేశం లో జిల్లాలో ఎంపిక అయిన అమ్మ ఆదర్శ పాఠశాలలు 438 కాగా అందులో  432 గ్రౌండింగ్ అయ్యాయని  అన్నారు. 

 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులు ఏ మేరకు పనులు గ్రౌండింగ్ అయ్యాయో తెలుసుకొనుటకు మండలాల  వారిగా టీమ్ లు  తయారు చేసి  రిపోర్ట్ సేకరించాలని అన్నారు. 
చేపట్టిన పనులన్నీ పాటశాలలు ప్రారంభమునకు ముందు గానే  పూర్తి చేయాలని, పనులు నాణ్యత ప్రమాణాలు  పాటించాలని అన్నారు.

Read More ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ తానేశ్వర్, డి ఈ ఓ రామారావు, ప్లానింగ్ కో ఆర్డినేటర్  పూర్ణ చందర్,  మరియు సంబంధిత శాఖల ఇంజనీరింగ్  అధికారులు పాల్గొన్నారు.

Read More రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..

Views: 64
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News