మహబూబాబాద్ జిల్లాలో మూగ జీవాల మృత్యు ఘోష
On
*ఇకనైనా అధికారులు మేల్కొంటారో లేరో అంటున్న రైతులు*
మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ తీగలు మూగ జీవాల పాలిట యమ పాశాలుగా మారుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి పలు చోట్ల విద్యుత్ తీగలు తెగి నేలపై పడ్డాయి. దీంతో మేత కోసం వెళ్లిన మూగ జీవాలకు (ఎద్దులు, ఆవులు, గేదెలు) నేలకొరిగిన విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్తో మరణిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే సీరోల్లో 7, డోర్నకల్ 1, తొర్రూరు మండలంలో 2 మూగ జీవాలు మృతి చెందాయి.
Views: 37
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Mar 2026 20:12:24
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...

Comment List