గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ సాగు పై అవగాహన సదస్సు
ఖమ్మం
.....రఘునాథ పాలెం మండలం బాలపేట లో పామాయిల్ రైతుల సదస్సు లో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...రైతు సంఘం నేతలు
పామాయిల్ రైతులు
మంత్రి తుమ్మల కామెంట్స్.....
.....గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేయడమే నా రాజకీయ లక్ష్యం
.....నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా రైతాంగం కోసం పనిచేసా
....పామాయిల్ సాగుతో రైతాంగం రాజుగా మార్చాలనేదే నా తపన
.....నాడు పూజ్యులు ఎన్టీఆర్ గారు పామాయిల్ తొలి మొక్క నాటారు
....తక్కువ పెట్టుబడి తో దీర్ఘకాలిక లాభాలు పామాయిల్ సాగుతోనే
...
....పామాయిల్ రైతులకు డ్రిఫ్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తాం
.....ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ కే పామాయిల్ హబ్ గా
మారనుంది.
....బిజేపి ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం వల్ల పామాయిల్ గెలలు ధరలు తగ్గాయి
...మన దేశం పామాయిల్ దిగుమతులు విలువ ప్రతి ఏడాది లక్ష కోట్ల వరకు దిగుమతులు
......పామాయిల్ సాగులో అంతర పంటగా కోకో...వక్క...జాజికాయ సాగుతో రైతాంగం కు అదనపు లాభాలు
....తెలంగాణ పామాయిల్ సాగులో ఆంధ్ర ప్రదేశ్ ను మించి సాగుకు అవకాశాలు ఉన్నాయి..
Comment List