జనగామకి తగ్గించిన ఆర్టీసీ RTC బస్సులు

ఉప్పల్ డిపో నుండి స్వర్ణగిరి భువనగిరి, యాదగిరి గుట్టకి మళ్లింపు

By Venkat
On
జనగామకి తగ్గించిన ఆర్టీసీ RTC బస్సులు

బస్సులు సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు

*ప్రభుత్వం వెంటనే స్పందించి బస్సులు మంజూరు చేయాలని కోరుతున్నా ప్రయాణికులు

న్యూస్ ఇండియా తెలుగు జూన్ 17 ( తెలంగాణ బ్యూరో రిపోర్టర్ వెంకన్న గౌడ్ )

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం అందరూ హర్షించదగ్గ విషయమే కానీ కొన్ని పొరపాట్లు వల్ల ప్రయాణికులు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉప్పల్ డిపో ఏమ్ జీ బీ ఎస్, కూకట్పల్లి డిపో నుండి జనగామ కి వెళ్లవలసిన బస్సులను తగ్గించి కొత్తగా స్వర్ణగిరి భువనగిరి యాదగిరిగుట్టకు అధికారులు మళ్ళించారు. దీనివల్ల జనగామ కు వెళ్లాల్సిన బస్సులు తగ్గిపోవడంతో ఉన్న తక్కువ బస్సులను ఎక్కెందుకు జనాలు ఎగబడ్డారు ముసలోడు వృద్ధులు మహిళలు బస్సులు ఎక్కలేక రోడ్డుపై నిలబడ్డారు ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి జనగామ కు ఇదివరకు ఉండే బస్సులను మంజూరు చేయవలసిందిగా ప్రయాణికులు వేడుకుంటున్నారుIMG-20240616-WA0376.

Views: 35
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్