తెలంగాణ రాష్ట్రంలో భారీగా కలెక్టర్ల బదిలీలు

On

రాష్ట్రంలో భారీగా కలెక్టర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తాత్కాలిక బదిలీలు చేశారు. తాజాగా ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్దఎత్తున మార్పులు చేస్తుంది. ఇందులో భాగంగా 20 మంది IASలకు స్థానచలం కలిగింది.

జిల్లా కలెక్టర్

వరంగల్ - సత్య శారదా దేవి.
ములుగు - దివాకరా 
హన్మకొండ - ప్రావిణ్య
భూపాలపల్లి - రాహుల్ శర్మ
ఖమ్మం - ముజామిల్ ఖాన్
భద్రాద్రి కొత్తగూడెం - జితేష్ వి పాటిల్
నల్గొండ - నారాయణరెడ్డి
సూర్యాపేట - తేజస్ నంద్ లాల్ పవార్
మహబూబ్ నగర్ - విజయేంద్ర
నారాయణపేట - సిక్తా పట్నాయక్ 
నాగర్ కర్నూల్ - సంతోష్
వనపర్తి - ఆదర్శ్ సురభి
కరీంనగర్ - అనురాగ్ జయంతి
పెద్దపల్లి - కోయ శ్రీహర్ష 
జగిత్యాల - సత్య ప్రసాద్
మంచిర్యాల - కుమార్ దీపక్
నిర్మల్ - అభిలాష అభినవ్
సిరిసిల్ల - సందీప్ కుమార్
కామారెడ్డి - ఆశిష్ సంగ్వాన్ 
వికారాబాద్ - ప్రతీక్ జైన్.

Views: 46
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News