వరంగల్ జిల్లాలో మాజీ సర్పంచ్ దారుణ హత్య
హుటాహూటిన ఘటన స్థలికి చేరుకొన్న పోలీసులు
On
మాజీ సర్పంచ్ హత్య
కు గురైన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం చోటు చేసుకుంది. రాయపర్తి మండలం బురహాన్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సూధుల దేవేందరు తాజాగా గుర్తు తెలియని వ్యక్తులేవరో దారుణంగా హత్య చేశారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా దేవందర్ ఇంట్లో ఉన్న క్రమంలోనే హత్య చేశారని పలువురు అంటున్నారు. కాగా భూ తగాదాల విషయంలో సూధుల దేవేందర్ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Views: 43
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List