ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు

On
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.

సంతోషం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు.

గూడూరు మండల కేంద్రంలో కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా బిజెపి నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బండి సంజయ్ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ప్రతి విషయంలో పోరాటం చేస్తున్నాడని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు కేంద్ర రక్షణ సహాయ మత్రి పదవి ఇవ్వడంతో కార్యకర్తలందరూ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలందరికీ లబ్ధి చేకూరేల మంత్రి బండి సంజయ్IMG-20240711-WA1066 పాటుపడతాడని గూడూరు మండల బిజెపి నాయకుడు బల్సుకురి.సంపత్ తెలిపారు. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా వేలాదిమంది మంత్రి బండి సంజయ్ కి నీరాజనాలు తెలుపుతున్నారని సంపత్ కొనియాడారు. కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు చెల్పూరి.రాజు, బిజెపి మండల నాయకులు బలుసుకురి సంపత్, నల్లగొండ అనిల్ బిక్షపతి లు పాల్గొన్నారు.

Views: 51

About The Author

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం