ఘనంగా పుట్టినరోజు వేడుకలు

చిల్పూరు మండల బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్

On
ఘనంగా పుట్టినరోజు వేడుకలు

బీ ఆర్ ఎస్ నాయకులు

చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో మాజీ గ్రంధాల సంస్థల చైర్మన్ ఎడవెల్లి కృష్ణ రెడ్డి, చిల్పూరు మండల బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ జనగామ యాదగిరి ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు , యూత్ ఐకాన్ , శ్రీ కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ డైరక్టర్ బత్తుల రాజన్ బాబు , బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు తాల్లపెల్లి జగన్నాథం,మల్కాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు మంతెన రాజు, బిఆర్ఎస్ మండల నాయకులు తాళ్లపల్లి క్రాంతి కుమార్, చిల్పూర్ గుట్ట మాజీ డైరెక్టర్ గుంపుల రవీందర్ రెడ్డి,బోగం రాజేందర్, వెన్నం మాదవరెడ్డి,నిరంజన్ రెడ్డి, రాజి రెడ్డి, శాగా వెంకటేశ్వర్లు ,గడ్డం మహేందర్, సుగ్రీవ చారి, ఆటో యూనియన్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.IMG-20240724-WA0288

Views: 34
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి జిల్లా...
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..